Naa gundelona neevu vunte chalu yesayya నా గుండెలోన నీవు ఉంటే చాలు యేసయ్య
నా గుండెలోన నీవు ఉంటే చాలు యేసయ్యనే దిక్కులేని వాడ్ని పరవాలేదయ్యా } 2నీవు ఉంటే చాలు యేసయ్యఆస్తులన్నీ లేకపోయినా పరవాలేదయ్యానా దిక్కే నీవయ్యాఓ చల్లని యేసయ్యబంధువులు ఎందరో నాకు వున్నాగుండెకుతగిలే గాయాలున్న చూచి చూడక వుంటారు