Kalam samayam nadhenantu కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావారోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)దేవుని ముందు నిలిచే రోజుందితక్కెడ తూకం వేసే రోజుంది (2)జీవ గ్రంథం తెరిచే రోజుందినీ జీవిత లెక్క చెప్పే రోజుందిఆగవేమయ్యా ఈ మాట వినవయ్యాఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం||ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావామేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమోఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా||చూసావా భూకంపాలు కరువులు విపరీతాలుపరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారుఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2) ||ఆగవేమయ్యా||సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలుసిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)అగ్ని ఆరదు పురుగు చావదునిత్యం ఏడుపు దుఃఖాలు (2) ||ఆగవేమయ్యా||
kaalam samayam naadenantu anukuntunnaavaaroojulu anni naavenantu jeevisthunnaavaa (2)devuni mundu niliche rojundithakkeda thookam vese rojundi (2)jeeva grandham theriche rojundinee jeevitha lekka cheppe rojundiaagavemayyaa ee maata vinavayyaaaagavemayyaa nee manassu maarchukovayyaa (2) ||kaalam||dhanamu balamu unnadani virraveeguthunnaavaamedalu middelu unnaayani anukuntunnaavaa (2)gujaraathunu choodavayya entha ghoramookka ghadiyalendaro bikaarulayyaaru (2) ||aagavemayyaa||choosaavaa bhookampaalu karuvulu vipareethaaluparishuddha grandhamuloni kadavari kaalapu soochanalu (2)ninnati varaku koduva ledani anukunnaaruokka ghadiyalo endaro nashinchipoyaaru (2) ||aagavemayyaa||siddhapadina vaari kosam paralokapu dwaaraalusiddhapadani vaariki aa narakapu dwaaraalu (2)agni aaradu purugu chaavadunithyam edupu dukhaalu (2) ||aagavemayyaa||