Unnatha Sthalamulalo Nanu Sadaa Nilipithivi ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివినా శ్రమ దినములలో – కృపలతో కాచితివి (2)స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడామహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా (2)ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టితల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి (2)నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపినలేని అర్హతలను నాకు వరముగా చేసిన (2) దేవా ||ఉన్నత||కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండానీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా (2)శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపినహీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన (2) దేవా ||ఉన్నత||గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినాపదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా (2)నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగాఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా (2) దేవా ||ఉన్నత||
unnatha sthalamulalo – nanu sadaa nilipithivinaa shrama dinamulalo – krupalatho kaachithivi (2)sthuthulaku paathrudaa – nannu maruvani devudaamahima neekenayyaa – ennadu maarani yesayyaa (2) ||unnatha||aadi kaalamande naaku eppudo peru pettithalli garbhamande nannu aanavaalu patti (2)nannu erparachina needu rakshanatho nimpinaleni arhathalanu naaku varamugaa chesina (2) devaa ||unnatha||kalugu ae shodhana nannu naluga gottakundaaneedu maargambulo nenu venuka thirugakundaa (2)shuddha aathmanichchi naaku maargamulu choopinaheenamaina nannu nneelo dhrudamugaa maarchina (2) devaa ||unnatha||gaadaandhakaarapu loyalo nenu konasaaginaapadivela janamulu naa kudi prakkane koolinaa (2)nenu bhayapadanugaa neeve unte aashrayamugaaae thegulu raadugaa naadu gruhamunu cheragaa (2) devaa ||unnatha||