Siluvalo Naakai Chesina Yaagamu సిలువలో నాకై చేసిన యాగము
సిలువలో నాకై చేసిన యాగముమరువలేనయ్యా మరచిపోనయ్యానీ ప్రేమను… నీ త్యాగము…మరువలేనయ్యా నీ ప్రేమనుమరచిపోనయ్యా నీ త్యాగము (2)సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా||నా కోసమే నీవు జన్మించితివినా కోసమే నీవు సిలువనెక్కితివి (2)నా కోసమే నీవు మరణించితివి (2)నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా||ఎవరూ చూపని ప్రేమను చూపిఎవరూ చేయని త్యాగము చేసి (2)విడువను ఎడబాయను అన్నావు (2)నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||
siluvalo naakai chesina yaagamumaruvalenayyaa marachiponayyaanee premanu… nee thyaagamu…maruvalenayyaa nee premanumarachiponayyaa nee thyaagamu (2)siluvalo naakai chesina yaagam (2) ||maruvalenayyaa||naa kosame neevu janminchithivinaa kosame neevu siluvanekkithivi (2)naa kosame neevu maraninchithivi (2)naa kosame neevu thirigi lechithivi (2) ||maruvalenayyaa||evaru choopani premanu choopievaru cheyani thyaagamu chesi (2)viduvanu edabaayanu annaavu (2)nee nithyajeevamunu naakivvagori (2) ||maruvalenayyaa||