chalu chalu chalu naku yesu cha చాలు చాలు చాలు నాకు యేసు చాలు చ
చాలు చాలు చాలు
నాకు యేసు చాలు చాలు చాలు (2)
1. అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడు
2. అక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
నాతో ఆటలాడి సరదాగా వుంటాడు
Chalu chalu chalu
Naku yesu chalu chalu chalu (2)
1. Amma nanna kanna na yesuni prema minna
Nannu tana kaugitlo tanu hattukumtadu
2. Akka anna kanna na yesuni prema minna
Nato ataladi saradaga vumtadu