• waytochurch.com logo
  • Song - 618 : chalunayya chalunayya ni krupa చాలునయ్యా చాలునయ్యా నీ క్రప నాక Lyrics and musical chords

  • Quick search
  • Back to Song Lyrics

    chalunayya chalunayya ni krupa చాలునయ్యా చాలునయ్యా నీ క్రప నాక Musical Chords


    Em       Am           D          Bm      Em
    చాలునయా చాలునయా - నీ కృప నాకు చాలునయా (2)
    D A Em D A Em
    ప్రేమామయుడివై ప్రేమించావు - కరుణామయుడివై కరుణించావు (2)
    Em D
    తల్లిగ లాలించి - తండ్రిగ ప్రేమించే (2)
    Em D Bm Em
    ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా||

    Em D C Am Em
    జిగటగల ఊభిలో పడియుండగా - నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
    Em D Em D
    హిస్సొపుతో నన్ను కడుగుము యేసయ్యా - హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
    Em D Em D
    నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నా జీవితమంత అర్పింతు నీకయ్యా
    Em D Bm Em
    ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా||

    Em D C Am Em
    బంధువులు స్నేహితులు త్రోసెసినా - తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
    Em D Em D
    నన్ను నీవు విడువనె లేదయ్యా - మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
    Em D Em D
    నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా
    Em D Bm Em
    ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా||

    Strumming: D D U D U

    chalunayya chalunayya ni krupa చాలునయ్యా చాలునయ్యా నీ క్రప నాక Lyrics in TELUGU




    చాలునయ్యా చాలునయ్యా

    నీ క్రప నాకు చాలునయ్యా

    ప్రేమామయుడవై ప్రేమించావు

    కరుణమయుడవై కరుణించావు

    తల్లిగాలాలించి తండ్రిగాప్రేమించి

    ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)



    1. జిగటగల ఊబిలో పడియుండగా

    నీ అడుగులు స్థిరపరచి నిలిపితివి (2)

    హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య

    హిమముకంటెను తెల్లగమార్చయ్య

    నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్య

    నా జీవితమంత అర్పంతునీకయ్య

    ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)



    2. బంధువులు స్నేహితులు త్రోసేసినా

    తల్లిదండ్రు లేనన్ను వెలివేసినా (2)

    నన్ను నీవు విడువను లేదయా

    మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా

    నీకేమి చెల్లింతు నామంచి యేసయ్యా

    నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా

    నీసాక్షిగా ఇల జీవింతునయ్యా

    ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)

    Language:TELUGU | 4033 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6465740
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com