• waytochurch.com logo
Song # 619

cheyi pattuko na cheyi pattuko చేయి పట్టుకో నా చేయి పట్టుకో జా




చేయి పట్టుకో నా చేయి పట్టుకో

జారిపోకుండా నే పడిపోకుండా

యేసు నా చేయిపట్టుకో



1. కృంగిన వేళ ఓదార్పు నీవేగా

నను ధైర్యపరచు నా తోడు నీవేగా

మరువగలనానీ మధుర ప్రేమను

యేసు నా జీవితాంతము



2. లోకసంద్రము నాపై ఎగసెను

వశ్వాస నావలో కలవరమే రేగెను

విడువగనా ఒక నిమిషమైననూ

యేసు నా జీవితాంతము



Cheyi pattuko na cheyi pattuko

Jaripokumda ne padipokumda

Yesu na cheyipattuko



1. Krumgina vela odarpu nivega

Nanu dhairyaparachu na todu nivega

Maruvagalanani madhura premanu

Yesu na jivitamtamu



2. Lokasamdramu napai egasenu

Vasvasa navalo kalavarame regenu

Viduvagana oka nimishamainanu

Yesu na jivitamtamu

C                F        G
చేయి పట్టుకో - నా చేయి పట్టుకో
G
జారిపోకుండా - నే పడిపోకుండా
G Em G C
యేసు నా చేయి పట్టుకో
G
నే జారిపోకుండా - నే పడిపోకుండా
G Em G C
యేసు నా చేయి పట్టుకో ||చేయి||

C Am
కృంగిన వేళ - ఓదార్పు నీవేగా
F G F C
నను ధైర్యపరచు - నా తోడు నీవేగా (2)
Am F G
మరువగలనా - నీ మధుర ప్రేమను (2)
Dm C
యేసు నా జీవితాంతము
G Dm C F G
యేసు నా జీవితాంతము... ||చేయి||

C Am
లోక సంద్రము - నాపై ఎగసినా
F G F C
విశ్వాస నావలో - కలవరమే రేగినా (2)
Am F G
నిలువ గలనా - ఓ నిముషమైనను (2)
Dm C
యేసు నా చేయి విడచినా
G Dm C F G
యేసు నా చేయి విడచినా... ||చేయి||

Strumming: D D U D U D U D
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com