• waytochurch.com logo
Song # 627

deva ni namam balamainadi ni namam దేవా నీ నామమ్ బలమైనది నీ నామమ్



దేవా నీ నామమ్ బలమైనది నీ నామమ్ (2)
స్తుతియింతును నీనామమ్ ఘనపరతును నీనామమ్ (2)
అన్నిటికన్న పైనామమ్ యేసయ్య నీ నామమ్ (2)
ఆశ్రయదుర్గము నీ నామమ్ నా కొండ నా కోట (2)


Deva ni namam balamainadi ni namam (2)
Stutiyimtunu ninamam ganaparatunu ninamam (2)
Annitikanna painamam yesayya ni namam (2)
Asrayadurgamu ni namam na komda na kota (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com