deva nikemittunu e dinuralanu asaha దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయు
దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను
దేవా నికేమిత్తును (2)
1. కృంగిన వేళ ఓదార్పు నీవైతివి దుఃఖించు వేళ కన్నీరు తుడిచితివి
ఏ తీరు పోల్చను నీ స్నేహమును కృతజ్జతాస్తుతులు చెల్లింతును (2)
2. ఆకలి అనగా మన్నాను కురిపింతువు బండ నుండి జలమును పంపింతువు
ఏలాగు విడువను నీ త్యాగమును మేలిమికన్నా ప్రియమైనది (2)
Deva nikemittunu e dinuralanu asahayuralanu
Deva nikemittunu (2)
1. Krumgina vela odarpu nivaitivi duhkimchu vela kanniru tudichitivi
E tiru polchanu ni snehamunu krutajjatastutulu chellimtunu (2)
2. Akali anaga mannanu kuripimtuvu bamda numdi jalamunu pampimtuvu
Elagu viduvanu ni tyagamunu melimikanna priyamainadi (2)