parama pavanuda mariya పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన
పల్లవి: పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)
మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ||
1. దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2x)
వినరండి బాల యేసుని దివ్యగాథను
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ||పరమ||
2. తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ ||పరమ||