parama pavanuda mariya పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన
పల్లవి: పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x) మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ|| 1. దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2x) వినరండి బాల యేసుని దివ్యగాథను కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ||పరమ|| 2. తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x) అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ ||పరమ||