• waytochurch.com logo
Song # 643

dhyanimchumu divaratramu devuni dha ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మ



ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మ శాస్త్రము
మహిమకు మార్గము మనిషికి స్వర్గము
చూపించు దేవుని వాక్యము. . చూపించు దేవుని వాక్యము. .

1. నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు
జీవితమంతయు చేయున దంతయు
సఫలముగ జరుగును ఇది నమ్ముము (2)

2. త్రోవకు వెలుగు నిచ్చుదీపము ఆత్మకు బలమునిచ్చు దైవము
చదువుము అనుదినం ఈ ఉపదేశము
చేరెదము ఆ పరమ దేశము (2)


Dhyanimchumu divaratramu devuni dharma sastramu
Mahimaku margamu manishiki svargamu
Chupimchu devuni vakyamu. . Chupimchu devuni vakyamu. .

1. Niti kaluva gattuna natabadina chettuvalenumduvu
Jivitamamtayu cheyuna damtayu
Sapalamuga jarugunu idi nammumu (2)

2. Trovaku velugu nichchudipamu atmaku balamunichchu daivamu
Chaduvumu anudinam I upadesamu
Cheredamu A parama desamu (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com