• waytochurch.com logo
Song # 65

padedhamu vededhamu పాడెదము వేడెదము యేసు నామము cm


పల్లవి: పాడెదము వేడెదము యేసు నామము

వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము

1. ఈ లోక మందునా అంథకార మందునా (2X)

దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి

..పాడెదము ..

2. శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా (2X)

దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము

..పాడెదము ..

3. ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును (2X)

దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం

..పాడెదము ..

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com