endina edari bratukulo nimdaina ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ
ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవెగా యేసు
నిండైన ఆశ నీవెగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవె గదా యేసు తోడు నీవె సదా
1. ఎండమావులు చూచి నేను అలసివేసారితి
జీవజలముల ఊట నీవై సేదదీర్ఛితివే
నా బలము నీవైతివే యేసూ బలము నీవైతివే
2. నిత్య మహిమకు నిలయుడా
నీ దివ్యకాంతిలోనా నీదు ఆత్మతో
నన్ను నింపి ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే యేసూ సారధి నీవైతివే
3. అంధకార లోయలెన్నో ఎదురు నిలచినను
గాయపడిన నీ హస్తమే నను గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా యేసూ శరణు నీవే గదా
Endina edari bratukulo
Nimdaina asa nivega yesu
Nimdaina asa nivega
Tadabadedu na padamulaku
Todu nive gada yesu todu nive sada
1. Emdamavulu chuchi nenu alasivesariti
Jivajalamula uta nivai sedadirchitive
Na balamu nivaitive yesu balamu nivaitive
2. Nitya mahimaku nilayuda
Ni divyakamtilona nidu atmato
Nannu nimpi palimpa jesitive
Na saradhi nivaitive yesu saradhi nivaitive
3. Amdhakara loyalenno eduru nilachinanu
Gayapadina ni hastame nanu gamyamu cherchunu
Na saranu nive gada yesu Saranu nive gada