• waytochurch.com logo
Song # 651

enduko nannintaga neevu preminchiti ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో



ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా

1. నాపాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే

2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు నీ కొరకై నీ కృపలో

3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చేర్చుకొన్నావు నన్ను దాచి యున్నావు

4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సంతసము నీలో
నీవు నేను ఏకమగు వరకు నను విడువనంటివే


Enduko nannintaga neevu preminchitivo deva
Amduko na dina stutipatra hallelujah yesayya

1. Napapamu bapa nararupivainavu na sapamu mapa naligi vreladitivi
Naku chalina devudavu nive na sthanamulo nive

2. Ni rupamu nalo nirmimchi yunnavu ni polikalone nivasimchumannavu
Nivu nannu ennukonnavu ni korakai ni krupalo

3. Na sramalu sahimchi na asrayamainavu
Na vyadhalu barimchi nannadukonnavu
Nannu nilo cherchukonnavu nannu dachi yunnavu

4. Ni sannidhi nalo na sarvamu nilo
Ni sampada nalo na samtasamu nilo
Nivu nenu ekamagu varaku nanu viduvanamtive


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com