• waytochurch.com logo
Song # 654

enta ascharyakarudo yanna emchalemu ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా య



ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా యేసన్నను
ఎంత పాపినైన యేసన్నా వింతగాను
రక్షించు నన్నా ఎంత అంధకారమైనను
ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా

1. కుంటివారికి కాలుచేతులు కన్నులు లేని కబోదులైనను
మన్ననతో నిల మంచిగ చేసిన మంచి ప్రభుడు యేసన్నా

2. ఆకలిగొన్న వారికి అన్నము పేదల బీదల బాధలు తీర్చెడి
స్వర్గమునకు ఒక మార్గము చూపిన సజ్జనుడు యేసన్నా

3. నాయఘములకై నీచుని వలెను సిలువను పొంది చావును గెలిచి
నాకును నా దేవునికిని మద్య మధ్యవర్తి యేసన్నా

4. అట్టి శ్రమలు పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన యెడల
నిశ్చయముగ నీకు రక్షణ నిచ్చును రక్షకుడు యేసన్నా


Enta ascharyakarudo yanna emchalemu ma yesannanu
Emta papinaina yesanna vimtaganu
Rakshimchu nanna emta amdhakaramainanu
Enni bamdhakamulainanu anni saricheyunu yesanna

1. Kumtivariki kaluchetulu kannulu leni kabodulainanu
Mannanato nila mamchiga chesina mamchi prabudu yesanna

2. Akaligonna variki annamu pedala bidala badhalu tirchedi
Svargamunaku oka margamu chupina sajjanudu yesanna

3. Nayagamulakai nichuni valenu siluvanu pomdi chavunu gelichi
Nakunu na devunikini madya madhyavarti yesanna

4. Atti sramalu pomdi lechina A kristuni nammina yedala
Nischayamuga niku rakshana nichchunu rakshakudu yesanna


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com