• waytochurch.com logo
  • Song - 656 : enta madhuramu yesuvakyamu na j ఎంత మధురము యేసువాక్యము నా జీవిత Lyrics

  • Quick search
  • enta madhuramu yesuvakyamu na j ఎంత మధురము యేసువాక్యము నా జీవిత Lyrics in TELUGU



    ఎంత మధురము యేసువాక్యము
    నా జీవితకాలమంత నన్ను నడుపును

    1. అలసిసొలసిన సేదదీర్చును కరువు బరువులో ఆదరించును
    కృంగినవేళ లేవనెత్తును శోధనవేళ జయమునిచ్చును

    2. ఆకలైనను ఆహారమిచ్చును శోకమైనను కన్నీరు తుడుచును
    చింతలైనను మాన్పివేయును చెంతజేరన సంతోషమిచ్చును

    3. చీకటైనను వెలుగు చూపును పాపినైనను మార్చివేయును
    వింతప్రేమను బయలుపరచును వెంబడించిన మేలుకలుగును

    Language:TELUGU | 1874 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6457494
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com