• waytochurch.com logo
  • Song - 658 : evaro telusa yesayya chebuta ne ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు Lyrics

  • Quick search
  • evaro telusa yesayya chebuta ne ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు Lyrics in TELUGU



    ఎవరో తెలుసా యేసయ్యా
    చెబుతా నేడు వినవయ్యా
    పెడ చెవిపెట్టగ త్వరపడి వచ్చి
    రక్షణ పొందయ్యా వేగమె రక్షణ పొందయ్యా

    1. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా
    మరణించాడు మరిలేచాడు నీ నా పాపవిమోచనకై

    2. ధనవంతుడై యుండు యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
    రూపురేకలు కోల్పొయాడు నీ నా పాపవిమోచనకై

    3. పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై
    తనదారి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తంతో

    Language:TELUGU | 5660 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6462674
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com