• waytochurch.com logo
Song # 658

ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు

evaro telusa yesayyachebuta ne



ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడ చెవిపెట్టగ త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా వేగమె రక్షణ పొందయ్యా

1. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు నీ నా పాపవిమోచనకై

2. ధనవంతుడై యుండు యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపురేకలు కోల్పొయాడు నీ నా పాపవిమోచనకై

3. పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై
తనదారి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తంతో


Evaro telusa yesayya
chebuta nedu vinavayya
Peda chevipettaga tvarapadi vachchi
Rakshana pomdayya vegame rakshana pomdayya

1. Devadi devudu yesayya manava janmato vachchadayya
Maranimchadu marilechadu ni na papavimochanakai

2. Dhanavamtudai yumdu yesayya daridrudai ila puttadayya
Rupurekalu kolpoyadu ni na papavimochanakai

3. Papula rakshakudesayya karchenu raktamu papulakai
Tanadari cherina papulanella kadugunu tanadu raktamto


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com