ide na korika navajivana ragamalika ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక
ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక
1. యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని
నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని
2. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని
ఇంటాబయట యేసునాధునికే కంటిపాపనై వెలిగిపోవాలని
3. యాత్రను ముగించినవేళ ఆరోహణమై పోవాలని
క్రీస్తుయేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని