• waytochurch.com logo
  • Song - 666 : idi kotaku samayam panivari tarunam ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ Lyrics

  • Quick search

  • ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
    పైరును చూచెదమా పంటను కోయుదమా

    1. కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
    ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే

    2. సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
    యజమాని నిధులన్ని మీకేగదా

    3. శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
    జీవార్ధ ఫలములను భుజియింతమా

    Language:TELUGU | 4638 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507270
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com