bhasillenu siluvalo papa kshama భాసిల్లెను శిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా
పల్లవి: భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా భాసిల్లెను శిలువలో పాపక్షమా 1. కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహర కరుణించితివి - కలుషహర హరుణించితివి భాసిల్లెను శిలువలో పాపక్షమా 2. నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా భాసిల్లెను శిలువలో పాపక్షమా