• waytochurch.com logo
Song # 67

bhasillenu siluvalo papa kshama భాసిల్లెను శిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా


పల్లవి: భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా

భాసిల్లెను శిలువలో పాపక్షమా

1. కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి

కలుషహర కరుణించితివి - కలుషహర హరుణించితివి

భాసిల్లెను శిలువలో పాపక్షమా

2. నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని

నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను

భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా

భాసిల్లెను శిలువలో పాపక్షమా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com