jivanadini na hrudayamulo pravahimp జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమ
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)
1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)
2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)
3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)
4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2)