• waytochurch.com logo
Song # 678

jivita yatralo nadu guri nivega nik జీవిత యాత్రలో నాదు గురి నీవెగా నీకు



జీవిత యాత్రలో నాదు గురి నీవెగా నీకు సాటియెవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా

1. నన్ను నడిపించు చుక్కాని నీవేకదా నీవేకదా
నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా నీవేకదా
నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా నన్ను నడిపించుమో యేసువా

2. నాకు నిరతంబు మధిలోన నీద్యానమే నీద్యానమే
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే నీ గానమే
నాకు నీవేగా సర్వస్వము నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడనీవెగా నిన్ను స్తుతియింతుమో యేసువా


Jivita yatralo nadu guri nivega niku satiyevvaru yesuva
Nivu nadichavu keratalapai nannu nadipimchumo yesuva

1. Nannu nadipimchu chukkani nivekada nivekada
Nannu kapadu durgambu nivegada nivekada
Nidu vakyambu satyambuga naku niratambu jivambega
Nenu payanimchu margambega nannu nadipimchumo yesuva

2. Naku niratambu madhilona nidyaname nidyaname
Nenu svarametti vinipimtu ni ganame ni ganame
Naku nivega sarvasvamu nidu namambe adharamu
Naku sarvesvarudanivega ninnu stutiyimtumo yesuva


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com