• waytochurch.com logo
Song # 681

jo jo lali bala yesu lali n జో జో లాలి బాల యేసు లాలి నన



జో జో లాలి (2)
బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి
నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో..

1. జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి
పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి
తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని
వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె

2. నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు నీకు లేదాయే
తారపు వెలుగులు యిచ్చిన నీకే చిరుదీపమేనాడు కరువాయె
ఎవరి కొరకు నీవస్తావో వారెవరికి కానరా రాయె
అన్ని ఉన్న దేవుడవు లేనివానిగా జన్మించితివి


Jo jo lali (2)
Bala yesu lali nanu ganna na tamdri
Na garala tanaya lali.. jo jo.. jo jo.. jo jo..

1. Jagatini ele nivu jananigananu emchitivi
Pedaralini nenu pottibattalu parachitivi
Tala dachu chotuleka talladillipotini
Vada vada vedakinanu pasulapake nela vaye

2. Nimginela ni somtamaina isumamta chotu niku ledaye
Tarapu velugulu yichchina nike chirudipamenadu karuvaye
Evari koraku nivastavo varevariki kanara raye
Anni unna devudavu lenivaniga janmimchitivi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com