• waytochurch.com logo
Song # 69

maranamu gelichina mana prabhuvu మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ


పల్లవి: మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2X)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం, జయించె సమాధినీ (2X)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ
1. పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2X)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2X)
ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2X)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ (2X)
2. నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం (2X)
పాపపు చెర నుండి విడుదల (2X)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం - నేడే రక్షణ దినం (2X)
మరణము గెలిచెను మన ప్రభువు - మనుజాళి రక్షణ కోసమూ (2X)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com