kannititho padaalane kadigina n కన్నీటితో పాదలనె కడగన నా హృదయము
కన్నీటితో పాదలనె కడగన
నా హృదయమునె నీకై ఆర్పించన
వెలకట్టలెనిది నీ ప్రేమ నాపై (2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో సమస్తమా సన్నుతించుమా
ఆ వేదనతో భాదతో విసిగి వెసారినావా (2)
1. కనులనుండి రాలె
నా ప్రతి బాషపభిందువు
నీ ఆరచేతిలో బద్రమంటివె (2)
2. శిలువ నుండి కార్చె
నీ ప్రతి రక్త బిందువు
నా పాప దోషము నుండి విడిపించెనె (2)