• waytochurch.com logo
Song # 697

kattelapai ni sariram kanipimcadu g కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మ



కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ

1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతివా (2)

2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)


Kattelapai ni sariram kanipimcadu gamtaku malli
Mattilona pettina ninne gurtimcadu ni talli
Enni cesina tanuvu nammina katte migilcimdi kanniti gadha

1. Devadi devude tana polika nikiccenu
Tana asa nilo cusi paritapimcipovalani (2)
Kanna tamdri ne maraci katikellipotava
Nitya jivam vidaci narakamelli potiva (2)

2. Atma nilo umtene amdaru ninu premistaru
Adi kasta vellipote evariki ni avasaramumdadu (2)
Kannavare unnanu kattukunna varunnanu
Evvariki kanipimcaka ni atma vellipovunu (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com