kirtaniyuda na shalemu raja vad కీర్తనీయుడా నా షాలేము రాజా వధిం
కీర్తనీయుడా నా షాలేము రాజా
వధింపబడిన గొర్రెపిల్ల . .
నా స్తుతులకు యోగ్యుడా
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా . .
1. బలియైపోతివా ప్రాణనాధుడా
నీ రక్తము నిచ్చి నన్ను రక్షించావు
నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం
నీ శ్రమలే నా విశ్వాస ఆ యుధం
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా . .
2. ఆరాధింతును ఆత్మరూపుడా
నా హృదయ వీణపై నీవే జీవన యాగం
సజీవయాగముగా నీ సిల్వలో
ప్రాణార్పణముగా నే పోయ బడుదును
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా . .
Kirtaniyuda na shalemu raja
Vadhimpabadina gorrepilla . .
Na stutulaku yogyuda
Amen amen halleluya . .
1. Baliyaipotiva prananadhuda
Ni raktamu nichchi nannu rakshimchavu
Ni siluva darsaname na rakshanadharam
Ni sramale na visvasa A yudham
Amen amen halleluya . .
2. Aradhimtunu atmarupuda
Na hrudaya vinapai nive jivana yagam
Sajivayagamuga ni silvalo
Pranarpanamuga ne poya badudunu
Amen amen hallelujah . .