mandhalo cherani gorrelenno మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు యిల
పల్లవి: మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమారమ్మనే యేసు ప్రార్ధించుము - నడిపించును 1. అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు 2. అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు 3. నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు - నాకు కావలె నీ విచ్చెదవా