madhuram madhuram na priya yesu మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్
మధురం మధురం నా ప్రియ యేసు
నీ ప్రేమలో నను నే మరచితినయ్యా
వాడిన పువ్వులు వికసింప చేసి
పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ
చెదరిన మనసులో చెలిమతో కూర్చి
సేదదీర్చెడి యేసుని ప్రేమ
సాసనిసస నిసనిపాపస నిసనిపాపనిసా
సససగ రిరిరిని సససని రిరినిస నిసనిపాపనిసా
మధురం . . మధురం . .
అతిమధురం నీ నామం
కలువరి గిరికరుదెంచితి ప్రభుతో
కలుషమెల్ల బాపే కమణీయమైనా
కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలుపే
ఎటులనే . . మరతునో . .
ప్రభుని ప్రేమ ఇలలో