• waytochurch.com logo
 • Song - 706 : madhuramainadi na yesu prema ma మధురమైనది నా యేసు ప్రేమ మరపురాన Lyrics

 • Quick search

 • మధురమైనది నా యేసు ప్రేమ
  మరపురానిది నా తండ్రి ప్రేమ
  మరువలేనిది నా యేసుని ప్రేమ
  మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ
  ప్రేమ. . ప్రేమ. . నా యేసు ప్రేమ

  1. ఇహలోక ఆశలతో అంధులమైతిమి
  నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి
  చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి
  నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం

  2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
  మార్గములుచూపి మన్నించితివి
  మరణపు ఛాయలే దరి చేరనీయక
  నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం

  Language:TELUGU | 4809 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5699008
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com