యెహోవ నా కాపరి యెహోవ నా ఊపిరి నాకు లేమి ఏమి
yehova na kapari
పల్లవి: యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి, నాకు లేమి, ఏమి లోయలలో .. లోతులలో యెహోవ నా కాపరి సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి (2X) 1. పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును (2X) శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును (2X) … లోయలలో … 2. గాడాంధకారపు లోయలలో -- సంచరించినను (2X) అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ (2X) … లోయలలో … 3. చిర కాలము నేను .. యెహోవ సన్నిధిలో (2X) నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును (2X) … లోయలలో …