• waytochurch.com logo
Song # 715

mariya tanayudata manuja rupudata మరియ తనయుడట మనుజ రూపుడట మాన వాళ



మరియ తనయుడట మనుజ రూపుడట
మాన వాళి నిజదేవుడట
ఇది మరి తలచిన మరువక కొలచిన
మానవాళి నిజ దేవుడట

1. దావీదు అను పట్టణమునకు
పరుగు పరుగునా పొదామా (2)

2. పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
పశుల పాకలో పుట్టెనట (2)


Mariya tanayudata manuja rupudata
Mana vali nijadevudata
Idi mari talachina maruvaka kolachina
Manavali nija devudata

1. Davidu anu pattanamunaku
Parugu paruguna podama (2)

2. Potti guddalata chinni tottelata
Pasula pakalo puttenata (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com