• waytochurch.com logo
Song # 716

matadu na prabuva nato matadu na pr మాటాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్



మాటాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా
నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు

1. సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు
జీవ జలములు త్రాగనిచ్చావు జీవితమునే మార్చివేసావు

2. చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు మళ్ళీ బ్రతుకును దయచేసావు


Matadu na prabuva nato matadu na prabuva
Ni matale jivapu utalu ni palukule pranadharalu

1. Samaraya strito matadavu sakala papamulu hariyimchavu
Jiva jalamulu traganichchavu jivitamune marchivesavu

2. Chachchina lajarunu chakkaga pilichavu bayataku rammani adesimchavu
Kullina savamuku jivamunichchavu malli bratukunu dayachesavu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com