• waytochurch.com logo
  • Song - 718 : mayalokam mayalokam telusuko idi ma మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోక Lyrics

  • Quick search
  • mayalokam mayalokam telusuko idi ma మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోక Lyrics in TELUGU



    మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం
    ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్ధం తెలియని లోకం
    తెలుసుకో ఇది యౌవన మైకం కొంపముంచును నీ అమాయకం

    1. ఎవడో నవ్వాడని అదియే ఆ ప్రేమయని
    అందంగా వున్నాడని అన్నీ తెలిసిన వాడని
    మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై
    నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా. .

    2. ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి
    అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడిచి
    ప్రేమ ముసుగులో అంధుడై కామ క్రియలలో బంధియై
    ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడా. .

    Language:TELUGU | 3519 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6465818
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com