na kanula vembadi kanniru raniyaka నా కనుల వెంబడి కన్నీరు రానీయకా న
నా కనుల వెంబడి కన్నీరు రానీయకా. . నా ముఖములో దుంఖమే ఉండనీయకా
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)
1. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా
2. సంతృప్తి లేని నాజీవితములో సమృద్దినిచ్చి ఘన పరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా