na notan krotta pata na yesu ichche నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చె
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
ఆనందముతో హర్షించి పాడెదన్
జీవించు కాలమంతయు హల్లేలూయ
1. అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆధరించెను
2. దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ది చేసెను
3. నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును
4. వ్యాది భాధ లందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను
5. భువి లోని భాదలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచి యున్నాను
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
ఆనందముతో హర్షించి పాడెదన్
జీవించు కాలమంతయు హల్లేలూయ
1. అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆధరించెను
2. దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ది చేసెను
3. నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును
4. వ్యాది భాధ లందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను
5. భువి లోని భాదలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచి యున్నాను
Na notan krotta pata na yesu ichchenu
Anamdamuto harshimchi padedan
Jivimchu kalamamtayu halleluya
1. Amdhakara papamamta nannu chuttaga
Devude na velugai adharimchenu
2. Domga ubi numdi nannu levanettenu
Raktamuto nannu kadigi suddi chesenu
3. Naku tallidamdri mariyu mitrudayene
Nimdalorchi ayananu prakatimtunu
4. Vyadi badha lamdu nenu morra pettaga
Alakimchi badha numdi nannu rakshimchenu
5. Buvi loni badalu nannemi cheyunu
Paraloka divenakai vechi yunnanu