• waytochurch.com logo
Song # 732

నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా

na prana priyuda na yesu prabuva



నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం

1. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో
దాచియుంచ లేనూ ప్రభు స్ధుతియాగముగ నూతన గీతము నేపాడెద (2)

2. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై యున్నవి (2)
వాటిని వివరించి చెప్పాలేని అవి అన్నియును లెక్కకు మించిన వైయున్నవి


Na prana priyuda na yesu prabuva
Na jivitam amkitam nike na jivitam amkitam

1. Ni satyamu samajamulo ni nitini na hrudayamulo
Dachiyumcha lenu prabu sdhutiyagamuga nutana gitamu nepadeda (2)

2. Na eda nikunna talampulu bahu vistaramulai yunnavi (2)
Vatini vivarimchi cheppaleni avi anniyunu lekkaku mimchina vaiyunnavi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com