na raja na deva stotra gitam padeda నా రాజా నా దేవా స్తొత్ర గీతం పాడెదన
నా రాజా నా దేవా స్తొత్ర గీతం పాడెదను
నా ప్రభువా నా రక్షకా ఉత్సహించి ఆరాధింతును
నిన్నే ప్రమించుచున్నాను నీకై జీవించుచున్నాను (2)
నలిగిన వారికి నీవే మహా దుర్గము
దారి తప్పిన వారికి కృపా మార్గము
నన్ను నడిపించు నీవే నా ప్రాణము (2)
అడిగిన వారికి నీవే ఐశ్వర్యము
ఆత్మ వరములతో నింపె అపురూప దైవము
తొలకరివానతో నన్ను అభిషేకించుము (2)
Na raja na deva stotra gitam padedanu
Na prabuva na rakshaka utsahimchi aradhimtunu
Ninne pramimchuchunnanu nikai jivimchuchunnanu (2)
1. Naligina variki nive maha durgamu
Dari tappina variki krupa margamu
Nannu nadipimchu nive na pranamu (2)
2. Adigina variki nive aisvaryamu
Atma varamulato nimpe apurupa daivamu
Tolakarivanato nannu abishekimchumu (2)