na vedanalo vedakitini sriyesuni pa నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదా
నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై
1. వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)
2. నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)