• waytochurch.com logo
  • Song - 739 : na yesayya na rakshaka na namma నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగి Lyrics

  • Quick search
  • na yesayya na rakshaka na namma నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగి Lyrics in TELUGU



    నా యేసయ్యా నా రక్షకా
    నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
    ప్రేమింతును నీ సన్నిధానమును
    కీర్తింతును యేసయ్యా (2)

    1. నా విమోచకుడా నా పోషకుడా
    నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
    ప్రేమింతును నీ సన్నిధానమును
    కీర్తింతును యేసయ్యా (2)

    2. నా స్నేహితుడా నా సహాయకుడా
    నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
    ప్రేమింతును నీ సన్నిధానమును
    కీర్తింతును యేసయ్యా (2)

    Language:TELUGU | 3734 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6481457
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com