na yesayya na rakshaka na namma నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగి
నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)
1. నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)
2. నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)
Na yesayya na rakshaka
Na nammadagina deva kirtimtunu (2)
Premimtunu ni sannidhanamunu
Kirtimtunu yesayya (2)
1. Na vimochakuda na poshakuda
Na nammadagina deva kirtimtunu (2)
Premimtunu ni sannidhanamunu
Kirtimtunu yesayya (2)
2. Na snehituda na sahayakuda
Na nammadagina deva kirtimtunu (2)
Premimtunu ni sannidhanamunu
Kirtimtunu yesayya (2)