• waytochurch.com logo
Song # 741

na yesuni sannidhilone na jivitam a నా యేసుని సన్నిధిలోనే నా జీవితం అర్



నా యేసుని సన్నిధిలోనే నా జీవితం అర్పించెదను
కాలము మారినా కష్టాలు కలిగినా
విడువక నేను సాగి పొదును

1. నీ తండ్రి నేనని నీతోడు ఉంటానని
పలికిన యేసు పలుకులు వినగా
పగిలెను హ్రదయం తొలగేను భారం
కలిగెను ఆనందం దొరికెను ఆశ్రయం

2. హల్లెలుయా పాట పాడి క్రిస్తు కొరకు మాటలాడి
ఆ మహిమ ప్రభావంతో ఆ యేసు చెంతచేరి
జీవించెదనేను ఆ యేసు వారసునిగా
అదే నాకు భాగ్యము అదే నాకు శ్రేష్ఠము


Na yesuni sannidhilone na jivitam arpimchedanu
Kalamu marina kashtalu kaligina
Viduvaka nenu sagi podunu

1. Ni tamdri nenani nitodu umtanani
Palikina yesu palukulu vinaga
Pagilenu hradayam tolagenu baram
Kaligenu anamdam dorikenu asrayam

2. Halleluya pata padi kristu koraku mataladi
A mahima prabavamto A yesu chemtacheri
Jivimchedanenu A yesu varasuniga
Ade naku bagyamu ade naku sreshthamu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com