nadu jiva mayane na samastamu n నాదు జీవ మాయనే నా సమస్తము నా సర
నాదు జీవ మాయనే నా సమస్తము
నా సర్వస్వం యేసుకే నా సు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము
1. క్రుంగిన వేళ భంగ పడినవేళ నాదరికి చేరెను
చుక్కాని లేని నా నావలో నేనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను
2. సాతాను బందీనై కుములు చున్న వేళ విడిపించె శ్రీయేసుడే
రక్తా మంత కార్చి ప్రాణాలె భలి చేసి విమోచన దయచేసెను
సాతానుని అనగా త్రొక్కా అధికార బలమిచ్చెను
3. కారు మేఘాలే క్రమ్మినా వేళా నీతి సుర్యుడే నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవిత నావన్
త్వరలో ప్రభు దిగి వచ్చును తరలి పోవుదును ప్రభునితో
Nadu jiva mayane na samastamu
Na sarvasvam yesuke na su jivamu
Nadu daivamu divi divya tejamu
1. Krumgina vela bamga padinavela nadariki cherenu
Chukkani leni na navalo nenumda addariki cherchenu
Atmato nimpenu alochana cheppenu
2. Satanu bamdinai kumulu chunna vela vidipimche sriyesude
Rakta mamta karchi pranale bali chesi vimochana dayachesenu
Satanuni anaga trokka adhikara balamichchenu
3. Karu megale krammina vela niti suryude nadupunu
Tupanulenno chelaregi lechina nadupunu na jivita navan
Tvaralo prabu digi vachchunu tarali povudunu prabunito