yesu ni krupalo యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా
పల్లవి: యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవామమ్ము రక్షించి నిత్య రాజ్యములోనడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా ...యేసు ... 1. కృంగిన వేళలలో - అలసిన సమయములోనా చేయి విడువకను - నన్ను నిలబెట్టునన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసినిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె ...యేసు .. 2. సిలువను మోసికొని - సువార్త చాటింపవిలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించుయేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకునీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా ...యేసు ..