naloni asha jyoti nive na prabuva n నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా న
నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ
1. నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాటపాడి వినుతింపగ
నీ పదసేవ చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా (2)
2. నా హృదయ ఆలయాన నివశింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2)
పావన నామ జీవనధామ నాత్మ దీపమును వెలిగించుమయ్యా (2)
Naloni asha jyoti nive na prabuva nidhariki nadipimchu nava najiva nava
1. Ninu nenu e jagana koniyadaga anuvaina patapadi vinutimpaga
Ni padaseva cheyaga deva enaleni jivamunu vanagurchumayya (2)
2. Na hrudaya alayana nivasimpuma ni mahima mamdirana nanu nilpuma (2)
Pavana nama jivanadhama natma dipamunu veligimchumayya (2)