• waytochurch.com logo
Song # 753

nannakarshimchina ni snehabamdham a నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ



నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన నీకే యేసయ్యా (2)
నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2)

1. మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవూ
సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా
చేరదీసిన ప్రభువా. . (2)
నన్నాకర్షించిన నీ ప్రేమ బంధంఅనురాగ సంబంధం

2. చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాధుడవు నీవే
సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా. . (2)
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం


Nannakarshimchina ni snehabamdham atmiya anubamdham (2)
Aradhana nike yesayya (2)
Nacheyipatti nannu nadipi cheradisina deva (2)

1. Maha emdaku kalina aranyamulo
Snehimchina devudavu nivu
Sahayakartaga todu nilachi trupti parachina deva
Cheradisina prabuva. . (2)
Nannakarshimchina ni prema bamdhamanuraga sambamdham

2. Chedina sthitilo lokamlo padiyumdaga
Premimchina nadhudavu nive
Sadakalamu rakshana nichchi saktinichchina deva
Jivamichchina prabuva. . (2)
Nannakarshimchina ni sneha bamdham atmiya anubamdham


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com