nanu premimchina yesayya ninnu nenu నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను
నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా
నాకాదరణానందము నీవే నను రక్షించిన ఓ రక్షకుడా
1. బలహీనుడను బహు పాపిని ధనహీనుడను దరిద్రుడను
ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు
ఎంత ప్రేమ నీది లోకానికి ఒక వింతైనది
2. వీధులలో పడి మోసావు భారమైన సిలువ నీవు
నాదు పాపపు మోపంతా నీ వీపుపై మోసావు
దాపు జేరిన నన్ను దయతో మన్నిచినావా
3. మరణమును జయించినావు మృత్యువును ఓడించినావు
మరణ ఛాయలోనున్న నాకు జీవిమిచ్చినావు
ఏమి నీకు అర్పింతునయ్యా నా వందనం అందుకోవయా
Nanu premimchina yesayya ninnu nenu stutimtunayya
Nakadarananamdamu nive nanu rakshimchina O rakshakuda
1. Balahinudanu bahu papini dhanahinudanu daridrudanu
Emi chuchi nannu vedaki rakshimchinavu
Emta prema nidi lokaniki oka vimtainadi
2. Vidhulalo padi mosavu baramaina siluva nivu
Nadu papapu mopamta ni vipupai mosavu
Dapu jerina nannu dayato mannichinava
3. Maranamunu jayimchinavu mrutyuvunu odimchinavu
Marana chayalonunna naku jivimichchinavu
Emi niku arpimtunayya na vamdanam amdukovaya